1.3 KiB
1.3 KiB
హనోకు
వాస్తవాలు:
హనోకు పాత నిబంధనలో ఇద్దరు మనుష్యుల పేరు.
- ఒకరు షేతు సంతతి వాడు. అతడు నోవహు పూర్వీకుడు.
- హనోకు దేవునితో సన్నిహిత సంబంధం గలవాడు. అతడు 365 సంవత్సరాలు జీవించిన తరువాత దేవుడు అతడింకా బ్రతికి ఉండగానే పరలోకం తీసుకువెళ్ళాడు.
- హనోకు అనే పేరు గల మరొకడు కయీను కుమారుడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: కయీను, షేతు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2585, G18020