1.4 KiB
1.4 KiB
ఎలీసబెతు
వాస్తవాలు:
ఎలీసబెతు బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి. ఆమె భర్త పేరు జెకర్యా.
- జెకర్యా ఎలీసబెతులకు పిల్లలు లేరు. అయితే వారి ముసలితనంలో ఎలీసబెతు అతనికి కుమారుణ్ణి కంటుందనిజెకర్యాకు దేవుడు వాగ్దానం చేశాడు.
- దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. త్వరలో ఎలీసబెతు గర్భధారణ జరిగి ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ పసివాడి పేరు యోహాను.
- ఎలీసబెతు యేసు తల్లి మరియకు బంధువు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: యోహాను (బాప్తిస్మమిచ్చు), జెకర్యా)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
- లూకా 01:5-7
- లూకా 01:24-25
- లూకా 01:39-41
పదం సమాచారం:
- Strong's: G16650