1.2 KiB
1.2 KiB
ఎల్యాకీము
వాస్తవాలు:
ఎల్యాకీము పాత నిబంధనలో ఇద్దరు మనుషుల పేరు.
- ఒకరు హిజ్కియా అంతఃపుర నిర్వాహకుడు.
- మరొకరు ఐగుప్తు ఫరో నెకో ద్వారా యూదా రాజుగా ప్రకటించబడిన యోషియారాజు కుమారుడు.
- నెకో ఎల్యాకీము పేరునుయెహోయాకీముగా మార్చాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలాతర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: హిజ్కియా, యెహోయాకీము, యోషియా, ఫరో)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H0471, G1662