1.2 KiB
1.2 KiB
కురేనీ
వాస్తవాలు:
కురేనీ అనేది ఒక గ్రీకు పట్టణం. ఇది ఆఫ్రికా ఉత్తరాన మధ్యదరా సముద్రం తీర ప్రాంతంలో, క్రేతు ద్వీపానికి దక్షిణాన ఉంది.
- క్రొత్త నిబంధన కాలంలో ఇక్కడ యూదులు, క్రైస్తవులు కలిసి నివసించారు.
- కురేనీ బహుశా పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతి చెందిన కారణం-అది యేసు సిలువను మోసిన సీమోను స్వదేశం.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: క్రేతు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
- అపొ. కా. 11:19-21
- మత్తయి 27:32-34
పదం సమాచారం:
- Strong's: G29560, G29570