1.2 KiB
1.2 KiB
దావీదు పట్టణం
వాస్తవాలు:
"దావీదు పట్టణం" అనేది యెరూషలేము, బేత్లెహేములకు మరొకపేరు.
- ఇశ్రాయేలును పరిపాలించే సమయంలో దావీదు యెరూషలేములో నివసించాడు.
- బేత్లెహేము దావీదు పుట్టిన ఊరు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: దావీదు, బేత్లెహేము, యెరూషలేము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు
పదం సమాచారం:
- Strong's: H1732, H5892,G11380, G41720