2.0 KiB
2.0 KiB
కపెర్నహూము
వాస్తవాలు:
కపెర్నహూము చేపలు పట్టే వారు నివసించే గ్రామం. ఇది గలిలీ సరస్సు వాయవ్య తీరాన ఉంది.
- యేసు గలిలయలో బోధించే సమయంలో కపెర్నహూములో నివసించాడు.
- అనేకమంది యేసుశిష్యులు కపెర్నహూము వాస్తవ్యులు.
- యేసు ఇక్కడ చనిపోయిన అమ్మాయిని బ్రతికించడంతో సహా అనేక అద్భుతాలు చేశాడు.
- యేసు బహిరంగంగా గద్దించిన మూడు పట్టణాల్లో కపెర్నహూము ఒకటి. ఎందుకంటే ఆ ప్రజలు తన సందేశాన్ని త్రోసిపుచ్చి ఆయనయందు నమ్మకం ఉంచలేదు. వారి అపనమ్మకం మూలంగా దేవుడు వారిని శిక్షిస్తాడని యేసు హెచ్చరించాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: గలిలయ, గలిలీ సరస్సు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G25840