1.5 KiB
1.5 KiB
కానా
నిర్వచనం:
కానా గలిలీ ప్రదేశములో ఒక గ్రామం లేదా పట్టణం, ఇది నజరేతుకు ఉత్తరాన తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.
- పన్నెండు మందిలో ఒకరైన నతానియేలు స్వస్థలం కానా.
- యేసు కానాలో వివాహ విందుకు హాజరయ్యాడు మరియు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ తన మొదటి సూచక క్రియ చేశాడు.
- దాని తరువాత కొంతకాలానికి, యేసు తిరిగి కానాకు తిరిగి వచ్చాడు మరియు అక్కడ కపెర్నహూము నుండి వచ్చిన ఒక అధికారిని కలిశాడు, అతడు తన కుమారుడిని స్వస్థపరచమని అభ్యర్థించాడు.
(ఇవి కూడా చూడండి: [కపెర్నెహోము], [గలిలీ], [పన్నెండు])
బైబిలు రిఫరెన్సులు:
- [యోహాను 2:1-2]
- [యోహాను 4:46-47]
పదం సమాచారం:
- Strong's: G25800