te_tw/bible/names/bethany.md

1.5 KiB

బేతనియ

వాస్తవాలు:

బేతనియ ఊరు ఒలీవల కొండ తూర్పు సానువులో, యెరూషలేముకు తూర్పునసుమారు 2మైళ్ళ దూరంలోఉంది.

  • బేతనియ యెరూషలేమునుండియెరికోకు వెళ్ళు మార్గములో ఉన్నది.
  • యేసు తన సన్నిహితులైన లాజరు, మార్త, మరియ నివసించే బేతనియకు

తరచూ వెళ్తుండేవాడు.

  •  ప్రముఖంగా బేతనియ యేసులాజరును బ్రతికించిన ఊరుగా ప్రసిద్ధికెక్కింది.

(తర్జుమా సలహాలు: పేర్లనుఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:యెరికో, యెరూషలేము, లాజరు, మార్త, మరియ(మార్త సోదరి), ఒలీవల కొండ)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G09630