te_tw/bible/names/beelzebul.md

1.6 KiB
Raw Permalink Blame History

బయెల్జెబూలు

వాస్తవాలు:

బయెల్జెబూలు సాతాను లేక దెయ్యానికి మరొకపేరు. దీన్నే "బెయేల్జెబూబు"అని కూడా రాస్తారు.

  • దీని అర్థం "కీటకాల ప్రభువు" అంటే "దయ్యాల అధిపతి." అయితే ఈపదాన్ని దీని మూలార్థంతో

కాక శబ్దార్థం ప్రకారం అనువదించడం మంచిది.

  • ఎవరిని ఉద్దేశించి  ఈపదం వాడారో స్పష్టంగా అర్ధమవ్వడానికి దీన్ని "బయెల్జెబూలు పిశాచి"అని కూడా తర్జుమా చెయ్యవచ్చు.
  •  ఎక్రోనులోనిఅబద్ధ దేవుడైన "బయలు-జెబూబు"తో ఈపేరుకు సంబంధం ఉంది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమాచేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దయ్యం, ఎక్రోను, సాతాను)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G09540