te_tw/bible/names/bartholomew.md

1.6 KiB

బర్తొలొమయి

వాస్తవాలు:

బర్తొలొమయియేసుయొక్కపండ్రెండుమందిఅపొస్తలులలోఒకడు.

  • ఇతర అపొస్తలులతో కలిసి సువార్త ప్రకటించడానికి, యేసు పేరున అద్భుతాలు చేయడానికి బర్తొలొమయి పంపబడ్డాడు.
  • యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమవ్వటంచూసిన వారిలో ఇతడు కూడా ఒకడు.
  • కొన్ని వారాల తరువాత యెరూషలేములో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు

అతడు ఇతరఅపొస్తలులతో కలిసి ఉన్నాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అపొస్తలుడు, మంచివార్త, పరిశుద్ధాత్మ, అద్భుతం, పెంతెకొస్తు, పన్నెండు మంది)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G09180