1.4 KiB
1.4 KiB
బరబ్బా
వాస్తవాలు:
యేసునుబంధించినసమయంలోబరబ్బాయెరూషలేములోఖైదీగాఉన్నాడు.
- హత్య, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తదితర నేరాలు చేసిన నేరస్థుడు బరబ్బా.
- పొంతిపిలాతు బరబ్బాను గానీ యేసునుగానీ విడుదల చేస్తానన్నప్పుడు ప్రజలు బరబ్బాను ఎన్నుకున్నారు.
- కాబట్టి పిలాతు బరబ్బాను విడుదలచేసి యేసును మరణానికి అప్పగించాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: పిలాతు, రోమ్)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: G09120