1.9 KiB
1.9 KiB
అష్కెలోను
వాస్తవాలు:
బైబిల్ కాలాల్లో, అష్కెలోను పెద్ద ఫిలిష్తియ పట్టణం. ఇది మధ్యదరా సముద్రం తీరాన ఉంది. నేటికీ ఇది ఇశ్రాయేలులో ఉంది.
- అష్కెలోను ఐదు ప్రాముఖ్య ఫిలిష్తియ పట్టణాలలో ఒకటి. మిగతావి అష్డోదు, ఎక్రోను, గాతు, గాజా.
- ఇశ్రాయేలీయులు దాని కొండ సీమలను ఆక్రమించుకున్నప్పటికీ అష్కెలోను వారిని పూర్తిగా ఓడించ లేదు.
- అష్కెలోను ఫిలిష్తీయుల వశంలో వందల సంవత్సరాలు ఉండిపోయింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అష్డోదు, కనాను, ఎక్రోను, గాతు, గాజా, ఫిలిష్తీయులు, మధ్యదరా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H831