1.6 KiB
1.6 KiB
ఆసా
వాస్తవాలు:
ఆసా యూదా రాజ్యంపై క్రీ. పూ. 913 నుండి క్రీ. పూ. 873 వరకు నలభై సంవత్సరాలు పరిపాలన సాగించాడు
- ఆసా రాజు మంచి రాజు. అతడు అబద్ధ దేవుళ్ళ అనేక విగ్రహాలు ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధన తిరిగి మొదలు పెట్టేలా చేశాడు.
- యెహోవా ఇతర జాతులకు వ్యతిరేకంగా ఆసా రాజుకు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు.
- అయితే తరువాత తన పరిపాలనలో, ఆసా రాజు యెహోవాపై ఆధార పడడం మానినప్పుడు అతణ్ణి వ్యాధి పాలు చేసి ఎట్టకేలకు అతణ్ణి చంపాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H609