2.6 KiB
2.6 KiB
పరిశుద్ధుడు
నిర్వచనము:
“పరిశుద్ధులు” అనే ఈ మాటకు అక్షరార్ధంగా “పరిశుద్ధులు” అనే అర్ధం వర్తిస్తుంది మరియు యేసునందు విశ్వాసముంచిన వారికి ఇది సూచిస్తుంది.
- ఆ తదుపరి సంఘ చరిత్రలో ఒక వ్యక్తి తాను చేసిన మంచి కార్యముల కొరకు తనకు “పరిశుద్ధుడు” అనే బిరుదును ఇచ్చెవారు, కాని క్రొత్త నిబంధన కాలములో ఈ పదమును ఆ విధముగా ఉపయోగించెడివారు కాదు.
- యేసునందు విశ్వసించినవారు పరిశుద్ధులు లేక పవిత్రులైనవారైయున్నారు, వారు చేసిన కార్యములను బట్టి కాదు గాని, యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యమునందు వారు విశ్వాసమును బట్టి వారు పరిశుద్ధులైయున్నారు. ఆయనే వారిని పరిశుద్ధులనుగా చేయువాడైయున్నాడు.
అనువాదం సూచనలు:
- “పరిశుద్ధులు” అని అనువాదం చేయుటలో “పవిత్రులైనవారు” లేక “పరిశుద్ధ ప్రజలు” లేక “యేసునందు పరిశుద్ధులైన విశ్వాసులు” లేక “ప్రత్యేకించబడినవారు” అని కూడా చేప్పవచ్చు.
- ఒక క్రైస్తవ గుంపుకు సంబంధించిన వ్యక్తులను మాత్రమె సూచించే పదాలను వాడకుండా జాగ్రత్తపడండి.
(చూడండి: పరిశుద్ధత)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తిమోతి 05:10
- 2 కొరింథి 09:12-15
- ప్రకటన16: 06
- ప్రకటన 20:9-10
పదం సమాచారం:
- Strong's: H2623, H6918, H6922, G00400