te_tw/bible/kt/myrrh.md

1.7 KiB

బోళం

నిర్వచనం:

బోళం అనేది ఆఫ్రికా మరియు ఆసియాలో పెరిగే బోళం చెట్టు యొక్క జిగురు నుండి తయారు చేయబడిన నూనె లేదా సంబారము. ఇది సుగంధ ద్రవ్యాలకు సంబంధించినది.

  • ధూపం, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధాలను తయారు చేయడానికి మరియు మృతదేహాలను ఖననం చేయడానికి కూడా బోళమును ఉపయోగించబడుతుంది.
  • యేసు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనకు ఇచ్చిన కానుకలలో బోళము ఒకటి.
  • యేసు సిలువ వేయబడినప్పుడు నొప్పిని తగ్గించడానికి బోళము కలిపిన ద్రాక్షారసం అందించబడింది.

(ఇవి కూడా చూడండి: [సుగంధ ద్రవ్యాలు], [జ్ఞానులైన పురుషులు])

బైబిలు రిఫరెన్సులు:

  • [నిర్గమకాండము 30:22-25]
  • [ఆదికాండము 37:25-26]
  • [యోహాను సువార్త 11:1-2]
  • [మార్కు సువార్త 15:23]
  • [మత్తయి సువార్త 2:11-12]

పదం సమాచారం:

  • Strong's: H3910, H4753, G34640, G46660, G46690