te_tw/bible/kt/lament.md

2.0 KiB

విలపించు, విలాపము

నిర్వచనం:

" విలపించు" మరియు "విలాపము" అనే పదాలు సంతాపం, దుఃఖం లేదా దుఃఖం యొక్క బలమైన వ్యక్తీకరణను సూచిస్తాయి.

  • కొన్నిసార్లు ఇందులో పాపం కోసం గాఢమైన పశ్చాత్తాపం లేదా విపత్తును అనుభవించిన మనుష్యుల కోసం కరుణ ఉంటుంది.
  • విలపించడంలో మూలగడం, రోదించడం లేదా ఏడ్వడం వంటి పదాలు ఉండవచ్చు.

అనువాద సూచనలు:

  • “విలపించడం” అనే పదం “గాఢంగా రోదించడం” లేదా “దుఃఖంలో ఏడ్వడం” లేదా “దుఖంగా ఉండడం” అని అనువదించవచ్చు.
  • ఒక "విలాపము" (లేదా "విలపించడం") "పెద్దగా విలపించడం మరియు ఏడ్వడం" లేదా "గాఢమైన దుఃఖం" లేదా "దుఃఖంతో కూడిన వెక్కియేడ్పు" లేదా "శోకపూరితమైన మూలుగు" అని అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

  • [ఆమోసు 8:9-10]
  • [యెహెజ్కేలు 32:1-2]
  • [యిర్మీయా 22:18]
  • [యోబు 27:15-17]
  • [విలాపవాక్యములు 2:5]
  • [విలాపవాక్యములు 2:8]
  • [మీకా 2:4]
  • [కీర్తన 102:1-2]
  • [జెకర్యా 11:2]

పదం సమాచారం:

  • Strong's: H0056, H0421, H0578, H0592, H1058, H4553, H5091, H5092, H5594, H6088, H6969, H7015, H8567, G23540, G23550, G28700, G28750