te_tw/bible/kt/condemn.md

2.7 KiB
Raw Permalink Blame History

దోషిగా తీర్చు, దోషిగా తీర్పు పొందిన, దోషిగా తీర్చిన, దోషిగా తీర్పు

నిర్వచనం:

"దోషిగా తీర్చు” “దోషిగా తీర్పు" అనే పదాలు ఎవరినైనా ఏదైనా తప్పు చేసినట్టు నిర్ధారించడం.

  • తరచుగా "దోషిగా తీర్చు" అనే ఈ పదం ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు శిక్షను సూచిస్తుంది.
  • కొన్ని సార్లు "దోషిగా తీర్చు" అంటే తప్పు నేరం మోపు, ఎవరినైనా కఠినంగా దండించడం.
  • ఈ పదం "దోషిగా తీర్చు" నేరారోపణ చెయ్యడం, ఎవరినైనా దోషిగా నిర్ధారించడం అనే అర్థం ఇస్తుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కఠినంగా దండించడం” లేక “తప్పుగా నేరం మోపడం."
  • "అతణ్ణి దోషిగా తీర్చు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "ఒకడు అపరాధి అని చెప్పడం” లేక “వాణ్ణి వాడి పాపం కోసం శిక్షించాలి"
  • ఈ పదం "దోషిగా తీర్చు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "అన్యాయపు తీర్పు” లేక “అపరాధిగా ఎంచు” లేక “అపరాధ శిక్ష."

(చూడండి:judge, punish)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H6064, H7034, H7561, H8199, G01760, G08430, G26070, G26130, G26310, G26320, G26330, G29170, G29190, G29200, G52720, G60480