te_tw/bible/kt/blameless.md

2.2 KiB
Raw Permalink Blame History

నిర్దోషమైన

నిర్వచనం:

"నిర్దోషమైన" పదం అక్షరాలా "నిందలేకుండా" అని అర్థం. హృదయ పూర్వకంగా దేవునికి లోబడి ఉండే వ్యక్తిని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడింది. అయితే ఆ వ్యక్తి పాపం లేనివాడు అని అర్థం కాదు.

  • అబ్రాహాము మరియు నోవహులు దేవుని ఎదుట నిర్దోషమైన వారుగా ఎంచడం జరిగింది.
  • ఒక వ్యక్తి "నిర్దోషమైన"వాడుగా ఉన్నాడు అని ప్రసిద్ధి కలిగియున్నప్పుడు అతడు దేవుణ్ణి ఘనపరచే విధంగా ప్రవర్తిస్తాడు.
  • ఒక వచనం ప్రకారం, నిర్దోషమైన వాడుగా ఉన్న ఒక వ్యక్తి "దేవునికి భయపడే వాడు మరియు దుష్టత్వం నుండి తొలగిపోయే వాడు."

అనువాదం సలహాలు:

"అతని స్వభావంలో దోషం లేనివాడు" లేదా "దేవునికి సంపూర్ణంగా విధేయుడు" లేదా "దుష్టత్వం నుండి దూరంగా ఉండేవాడు" అని కూడా అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5352, H5355, H8535, G02730, G02740, G02980, G02990, G03380, G04100, G04230