te_tw/bible/other/wrong.md

2.9 KiB

తప్పు, తప్పులు, తప్పు చేసెను, తప్పుగా, పూర్తీ తప్పుగా, తప్పు చేయువాడు, తప్పు చేయుట, తప్పుగా నడుచుకొనుట, తప్పుగా నడుచుకొనెను, నొప్పి, నొప్పించును, నొప్పించుట, బాధించేవి

నిర్వచనము:

ఎవరి విషయములోనైనా “తప్పు” చేయుట అనగా ఆ వ్యక్తిపట్ల అన్యాయముగా, కపటముగా నడుచుకొనుట అని అర్థము.

  • “తప్పుగా నడుచుకొనుట” అనే పదము ఒకరి విషయములో చాలా దారుణముగాను లేక చెడుగాను ప్రవర్తించుట అని అర్థము, ఆ వ్యక్తికి మానసికంగాను లేక భౌతికముగాను హాని కలిగేటట్లు కారణమగుట అని అర్థము.
  • “హాని” అనే పదము చాలా సాధారణమైన పదము మరియు “ఎదో ఒక విధానములో ఒకరికి హాని కలుగజేయుట” అని అర్థము. దీనికి అనేకమార్లు “భౌతికమైన గాయము” అనే అర్థము కూడా కలదు.
  • సందర్భానుసారముగా, ఈ పదాలన్నిటిని “తప్పు చేయు” లేక “అన్యాయముగా నడుచుకో” లేక “హాని కలిగించు” లేక “హాని కలిగించు విధానములో నడుచుకో” లేక “గాయము” అని కూడా తర్జుమా చేయుదురు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H205, H816, H2248, H2250, H2255, H2257, H2398, H2554, H2555, H3238, H3637, H4834, H5062, H5142, H5230, H5627, H5753, H5766, H5791, H5792, H5916, H6031, H6087, H6127, H6231, H6485, H6565, H6586, H7451, H7489, H7563, H7665, H7667, H7686, H8133, H8267, H8295, G91, G92, G93, G95, G264, G824, G983, G984, G1536, G1626, G1651, G1727, G1908, G2556, G2558, G2559, G2607, G3076, G3077, G3762, G4122, G5195, G5196