te_tw/bible/other/virgin.md

2.5 KiB

కన్య, కన్యకలు. కన్యత్వము

వాస్తవాలు :

కన్య అనగా ఎటువంటి లైంగిక సంబంధాలు లేని స్త్రీ అని అర్థము.

  • ప్రవక్తయైన యెషయా, మెస్సియ కన్య గర్భములో జన్మించునని చెప్పెను.
  • యేసుక్రీస్తును గర్భము ధరించినప్పుడు మరియ కన్యయై ఉండెను. కావున ఆయనకు మానవ తండ్రి లేడు.
  • కొన్ని భాషల్లో కన్య అనేపదం మర్యాదపూర్వకముగా వాడబడింది.

(చూడండి: సభ్యోక్తి)

(దీనిని చూడండి: క్రీస్తు, యెషయా, యేసు, మరియ)

బైబిలు వచనాలు:

బైబిలు కథల నుండి కొన్ని ఉదాహరణలు:

  • 21:09 ప్రవక్తయైన యెషయా మెస్సియ కన్య గర్భమునందు జన్మించునని ప్రవచించెను.
  • 22:04 కన్యయైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడెను.
  • 22:05 అప్పుడు మరియ, “ఇది ఏలాగు జరుగును, నేను ఇంకా కన్యను గదా ?” అనెను.
  • 49:01 నీవు దేవుని కుమారునికి జన్మనిచ్చుదువని దూత కన్యయైన మరియతో అనెను. అయితే ఆమె ఇంకనూ కన్యయై యుండగానే కుమారుని కని యేసు అను పేరు పెట్టెను.

పదం సమాచారం:

  • Strong's: H1330, H1331, H5959, G3932, G3933