te_tw/bible/other/vain.md

2.0 KiB

వృధా, వ్యర్ధం

నిర్వచనం:

“వృధా," "వ్యర్ధం" పదాలు ఉపయోగం లేనిదానినీ లేదా అత్యంత తాత్కాలికమైన దానినీ వివరిస్తున్నాయి

  • పాత నిబంధనలో కొన్ని సార్లు విగ్రహాలు "వ్యర్ధమైనవి"గా వర్ణించబడ్డాయి, అవి యోగ్యత లేనివి, ఏమీ చేయలేనివి.
  • ఏదైనా "వ్యర్ధంగా" చెయ్యబడింది అంటే దాని చర్య గానీ లేదా దాని ప్రభావం గానీ ఉద్దేశించిన దానిని నెరవేర్చలేదని అర్థం. "వ్యర్ధం" పదం వివిధ రీతులలో అనువదించబడవచ్చు: "ఫలితం లేకుండా," "ఎటువంటి ఫలితం లేకుండా," "కారణం లేకుండా," "ఎటువంటి ఉద్దేశం లేకుండా," లేదా "అర్థం లేని" మొదలైనవి.

(చూడండి: అబద్దపు దేవుడు, యోగ్యత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H205, H1891, H1892, H2600, H3576, H5014, H6754, H7307, H7385, H7386, H7387, H7723, H8193, H8267, H8414, G945, G1432, G1500, G2755, G2756, G2757, G2758, G2761, G3150, G3151, G3152, G3153, G3154, G3155