te_tw/bible/other/understand.md

3.1 KiB

అర్థము చేసుకొనుట, అర్థము చేసుకొను, అర్థము చేసుకొనెను, అర్థము చేసుకొనును

నిర్వచనము:

“అర్థముచేసుకొనుట” అనునది వినుట లేదా ఏదైనా సమాచారమును స్వీకరించుటను మరియు విషయము యొక్క అర్థమును తెలుపుటను సూచించుచున్నది.

  • ”అర్థముచేసుకొనును” అనుమాట “తెలివిని” లేదా “ జ్ఞానమును” లేదా ఏదైనా పనిచేయుట తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం అనే విషయాలను పరిగణలోనికి తెచ్చుచున్నది. ఒక వ్యక్తి యొక్క స్వభావమును కూడా అ వ్యక్తిని అర్థము చేసుకొనుట ద్వారా తెలుసుకోవచ్చును.
  • ఏసుక్రీస్తు వారు ఎమ్మాయి గ్రామమునకు మార్గములో వెళ్లుచుండగా మెస్సియాను గురించిన లేఖనములను వాటి అర్థమునుగురించి శిష్యులకు వివరించెను.
  • సందర్భాన్ని ఆధారముగా చేసుకొని, అర్థముచేసుకొనుట అనునది “తెలుసుకొనుట’” లేదా “నమ్ముట” లేదా “గ్రహించుట” లేదా “ ఏదైనా అర్థము తెలుసుకొనుట” గా అనువదించబడింది. కొన్ని సందర్భాలలో “అర్ధము చేసుకొనును” అనునది “తెలివి” లేదా” జ్ఞానము” లేదా “అంతర దృష్టి” గా అనువదింపబడెను.

(దీనిని చూడండి: నమ్మకము, తెలుసుకొనుట, జ్ఞానము)

బైబిల్ వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H995, H998, H999, H1847, H2940, H3045, H3820, H3824, H4486, H7200, H7306, H7919, H7922, H7924, H8085, H8394, G50, G145, G191, G801, G1097, G1107, G1108, G1271, G1921, G1922, G1987, G1990, G2657, G3129, G3539, G3563, G3877, G4441, G4907, G4908, G4920, G5424, G5428, G5429, G6063