te_tw/bible/other/shrewd.md

1.5 KiB

చురుకుదనము, చురుకైన

నిర్వచనము:

“చురుకుదనము” అనే పదము ఒక వ్యక్తి కొన్ని నిర్దిష్టమైన విషయాలలో తెలివి మరియు వివేకమును కలిగియుండుటను వివరించుచున్నది.

  • “చురుకుదనము” అనే ఈ పదము అనేకమార్లు స్వార్థమునకు కూడా ఉపయోగించబడుచున్నందున పాక్షికముగా అనానుకూలమైన అర్థాన్ని కలిగియుండును.
  • చురుకైన వ్యక్తి సాధారణముగా తనకు మాత్రమె సహాయము చేసుకొనుటకు దృష్టి సారించును గాని, ఇతరులకు సహాయము చేయడు.
  • ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములో “కపటము” లేక “నిపుణత” లేక “బుద్ధివంతుడు” లేక “తెలివి” అని కూడా సందర్భాన్నిబట్టి ఉపయొగిస్తూ ఉంటారు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు;

పదం సమాచారం:

  • Strong's: H2450, H6175, G5429