te_tw/bible/other/ruin.md

2.9 KiB

పాడు, పాడు చేయును, పాడు చేయబడెను

నిర్వచనము:

దేనినైనా “పాడు” చేయుట అనగా పనికిరాకుండా చేయుట, లేక నాశనము చేయుట, కొల్లబెట్టుట అని అర్థము. “పాడు” లేక “పాడుచేయును” అనే ఈ మాట నాశనము చేయబడిన ఏదైనా తాలూకు పడిపోయిన మరియు కొల్లగొట్టబడిన శిథిలాలను సూచించును.

  • ప్రవక్తయైన జెఫన్య లోకమంతా తీర్పుతీర్చబడే మరియు శిక్షించబడే దినముకు సంబంధించి “పాడు దినముగా” దేవుని ఉగ్రత దినమును గూర్చి మాట్లాడెను.
  • భక్తిహీనులైన వారికొరకు పాడును మరియు నాశనమును పొంచియుండునని సామెతల గ్రంథము తెలియజేయుచున్నది.
  • సందర్భానుసారముగా, “పాడు” అనే ఈ పదమును “నాశనము చేయుట” లేక “కొల్లగొట్టుట” లేక “పనికిరాకుండా చేయుట” లేక “విరుగగొట్టుట” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “పాడు” లేక “పాడు చేయును” అనే ఈ మాటను “పడిపోయిన” లేక “భవనములన్నియు క్రిందకి కూలిపోయినవి” లేక “నాశనము చేయబడిన పట్టణము’ లేక “వినాశనము” లేక “విరుగగొట్టబడటము” లేక “నాశనము” అని సందర్భానుసారముగా తర్జుమా చేయుదురు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6, H1197, H1530, H1820, H1942, H2034, H2040, H2717, H2719, H2720, H2723, H2930, H3510, H3765, H3782, H3832, H4072, H4288, H4383, H4384, H4654, H4658, H4876, H4889, H5221, H5557, H5754, H5856, H6365, H7451, H7489, H7582, H7591, H7612, H7701, H7703, H7843, H8047, H8074, H8077, H8414, H8510, G2679, G2692, G3639, G4485