1.7 KiB
1.7 KiB
గౌరవించడం, గౌరవించబడిన, భక్తి, భక్తిగల
నిర్వచనం:
“భక్తి” పదం ఎవరి విషయంలోనైనా లేదా దేనివిషయం లోనైనా గంభీరమైన, లోతైన గౌరవ భావాలను సూచిస్తుంది. ఒకరిని గానీ లేదా ఒకదానిని గానీ “గౌరవించడం” ఆ వక్తి పట్ల లేదా ఆ వస్తువు పట్ల గౌరవం చూపించడమే.
- భక్తి భావనలు గౌరవింప దగిన వ్యక్తిని గౌరవించే క్రియలలో కనిపిస్తాయి.
- ప్రభువునందలి భయం దేవుని ఆజ్ఞలకు విధేయతలోనే అంతరంగ భక్తి బయలుపరచబడుతుంది.
- ఈ పదం “భయం, గౌరవం” లేదా “నిజాయితితో కూడిన గౌరవం” అని కూడా అనువదించబడవచ్చు.
బైబిలు రిఫరెన్సులు
పదం సమాచారం:
- Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401