te_tw/bible/other/noble.md

1.7 KiB

ఘనమైన, ఘనులు, గొప్పవంశస్థులు, ఘనులైనపురుషులు

నిర్వచనం:

“ఘనమైన” అనే పదం అత్యద్భుతమైన దానినీ, ఉన్నతమైన దానినీ గురించి చెపుతుంది. “ఘనుడైనవ్యక్తి” ఉన్నతమైన రాజకీయ, సామాజిక వర్గానికి చెందినవాడు. “ఘనమైనపుట్టుక” కలిగిన వ్యక్తి గొప్పవంశస్థుడిగా పుట్టినవాడు.

  • ఒక గొప్పవంశస్థుడు తరచుగా అధికారి స్థాయిలో ఉంటాడు, రాజుకు సమీప దేవకునిగా ఉంటాడు.
  • ”గొప్పవంశస్థుడు” అనే పదాన్ని “రాజు అధికారి” లేక “ప్రభుత్వ అధికారి” అని అనువాదం చెయ్యవచ్చు.

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H117, H678, H1281, H1419, H2715, H3358, H3513, H5057, H5081, H6440, H6579, H7336, H7261, H8282, H8269, H8321, G937, G2104, G2903