te_tw/bible/other/manager.md

2.2 KiB

నిర్వాహకుడు, కార్యనిర్వాకుడు, గృహనిర్వాహకత్వం

నిర్వచనం:

బైబిలులో “నిర్వాహకుడు” లేదా “కార్యనిర్వాహకుడు” యజమాని ఆస్థి. అతని వ్యాపార వ్యవహాలను గురించిన బాధ్యత తీసుకోడానికి నియమించబడినవాడు అని సూచిస్తుంది.

  • గృహనిర్వాహకునికి అధిక బాధ్యత ఇవ్వబడింది. ఇతర సేవకుల మీద పర్యవేక్షణ చెయ్యడం కూడా దీనిలో ఉంది.
  • ”నిర్వాహకుడు” పదం కార్యనిర్వాహకుడు అనేదానికి వాడే ఆధునిక పదం. ఒకనికి చెందిన ఆచరణీయ వ్యవహాలన్నిటినీ నిర్వహించడం గురించీ రెండు పదాలు సూచిస్తున్నాయి.

అనువాద సూచనలు:

  • ఈ పదం “పర్యవేక్షకుడు” లేదా “ఇంటి నిర్వాహకుడు” లేదా “నిర్వహించు సేవకుడు” లేదా “నిర్వహించు వ్యక్తి” అని అనువదించబడవచ్చు.

(చూడండి: సేవకుడు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H376, H4453, H5057, H6485, G2012, G3621, G3623