te_tw/bible/other/kiss.md

2.7 KiB
Raw Permalink Blame History

ముద్దు, ముద్దులు, ముద్దు పెట్టుకోవడం, ముద్దుపెట్టుకొంటూ ఉండడం

నిర్వచనం:

ఒకడు తన పెదవులను మరొకరి పెదవుల మీద లేక ముఖం మీద ఉంచే ప్రక్రియయే ముద్దు. ఈ పదం ఉపమాన రీతిగా కూడా వినియోగించవచ్చు.

  • కొన్ని సంస్కృతులలో ఒకరికొకరు బుగ్గ మీద ముద్దు పెట్టడం ఒక విధమైన శుభముకు గుర్తుగా లేక వీడ్కోలు చెప్పడానికి సూచనగా ఉంటుంది.
  • ఒక ముద్దు భార్య భర్త లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన ప్రేమను చూపిస్తుంది,
  • ”ఒకరికి వీడ్కోలు ముద్దు ఇవ్వండి” అనే మాట అర్థం ముద్దుతో వారికి వీడ్కోలు పలకండి అంది అర్థం.
  • కొన్నిసార్లు “ముద్దు” అనే పదాన్ని “ఎవరికైనా వీడ్కోలు చెప్పడానికి” అనే అర్థానికి వినియోగిస్తారు. “మొదట నేను వెళ్లి నా తండ్రి, తల్లికి ముద్దు పెట్టి వస్తాను,” అని ఎలిషా ఏలియా చెప్పినప్పుడు, అతడు తాను ఏలియాను అనుసరించడానికి ముందు తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పడానికి కోరుతున్నాడు.

బైబిలు రిఫరెన్సులు”

పదం సమాచారం:

  • Strong's: H5390, H5401, G2705, G5368, G5370