2.3 KiB
2.3 KiB
బంధుత్వం, బంధువులు, సంబంధి, స్వజనం, చుట్టము, చుట్టాలు
నిర్వచనం:
“బంధుత్వం” అనే పదం రక్త సంబంధులను సూచిస్తుంది, అది ఒక గుంపుగా పరిగణించబడుతుంది. “చుట్టము” అనే పదం ప్రత్యేకించి పురుషులైన బంధువులను సూచిస్తుంది.
- ”బంధుత్వం” అనే పదం ఒక వ్యక్తి యొక్క సమీప బంధువులను సూచిస్తుంది, తలిదండ్రులు, తోబుట్టువులు మొదలైన వారు, లేక, పెత్తల్లి, పినతల్లి, మేనత్త, పెత్తల్లి, పినతల్లి – మేనత్త పెనిమిటి, తల్లిదండ్రుల తోడబుట్టినవారి సంతానం మొదలైన వారుకూడా దీనిలో ఉన్నారు.
- పురాతన ఇశ్రాయేలులో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని సమీప పురుష బంధువు విధవరాలు అయిన స్త్రీని వివాహం చేసుకోవాలి, అతని సంపదను నిర్వహించాలి, కుటుంబ పేరును కొనసాగించడానికి సహాయం చెయ్యాలి. ఈ బంధువును “విమోచకుడైన-బంధువు” అని పిలుస్తారు.
- ”బంధుత్వం” అనే ఈ పదం “సంబంధి” లేక “కుటుంబ సభ్యుడు” అని కూడా అనువదించబడవచ్చు.
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H251, H1350, H4129, H4130, H7138, H7607, G4773