te_tw/bible/other/horsemen.md

1.6 KiB

రౌతు, రౌతులు

నిర్వచనం:

బైబిల్ కాలాల్లో, "రౌతులు" అంటే గుర్రాలెక్కి యుద్ధం చేసేవారు.

  • గుర్రాలు లాగే రథాలపై నిలిచి యుద్ధం చేసే యోధులను కూడా "రౌతులు," అంటారు. ఈ పదం సాధారణంగా గుర్రంపై స్వారీ చేసే వారికే వర్తిస్తుంది.
  • ఇశ్రాయేలీయులు యుద్ధంలో గుర్రాల బలంపైనా తమ స్వంత బలంపైనా ఆధారపడరాదని విశ్వసించారు. వారి బలం యెహోవాలోనే ఉన్నదని వారికి తెలుసు. అందుకే వారికి అనేకమంది రౌతులు లేరు.
  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు."గుర్రపు రౌతులు” లేక “గుర్రాలపై మనుషులు."

(చూడండి: రథం, గుర్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6571, H7395, G2460