te_tw/bible/other/hang.md

1.6 KiB

వేలాడు, వేలాడుతున్న, వేలాడదీసిన

నిర్వచనం:

"వేలాడు" అంటే దేన్నైనా, ఎవరినైనా నేలకు పైగా వేలాడదీయడం.

  • వేలాడ దీయడం ద్వారా మరణం కలిగించడం అంటే ఒకడి మెడ చుట్టూ తాడు బిగించి ఎత్తైన చోటు లేక చెట్టు కొమ్మ నుంచి వేలాడదీయడం. యూదా ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • యేసు కొయ్యతో చేసిన సిలువపై వేలాడదీసి చంపారు. ఆయన మెడకు తాడు బిగించలేదు. సైనికులుఅయన చేతులు (లేక మణికట్టు), పాదాలు సిలువకు మేకులతో కొట్టారు.
  • ఎవరినైనా వేలాడదీయడం అనేది వారి మెడకు తాడు బిగించి చంపడాన్ని సూచిస్తున్నది.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2614, H3363, H8518, G519