te_tw/bible/other/hail.md

2.4 KiB

వడగళ్ళు, వడగళ్ళ వాన

వాస్తవాలు:

ఈ పదం సాధారణంగా ఆకాశం నుండి పడే గడ్డ కట్టిన మంచు రాళ్ళను సూచిస్తున్నది. హెయిల్ అనే ఇంగ్లీషు పదం ఎవరినైనా పలకరించడానికి కూడా వాడతారు.

  • వడగళ్ళు ఆకాశం నుండి రాళ్ళుగా కురుస్తాయి.
  • సాధారణంగా వడగళ్ళు చిన్న (కొన్ని సెంటిమీటర్లు వెడల్పు) ఉంటాయి. అయితే కొన్ని సార్లు వడగళ్ళు 20 సెంటిమీటర్లు పరిణామం కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఒక కిలో బరువు కూడా ఉండవచ్చు.
  • కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం బ్రహ్మాండమైన వడగళ్ళు 50 కిలోగ్రాముల బరువు ఉన్నవాటిని గురించి వర్ణిస్తున్నది. దేవుడు ఇలాటి వాటిని భూమిపై వర్షింపజేస్తాడు. అంత్య కాలంలో ఆయన న్యాయాధికారిగా ప్రజలను వారి దుర్మార్గతను బట్టి శిక్షిస్తాడు.
  • ఇంగ్లీషులో ఇదే మాటను పలకరింపుగా వాడతారు. అక్షరాలా దీని అర్థం "హర్షించు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H68, H417, H1258, H1259, G5463, G5464