te_tw/bible/other/fisherman.md

1.7 KiB

జాలరులు, పల్లెకారులు

నిర్వచనం:

జాలరులు అంటే చేపలు పట్టి అమ్మి డబ్బు సంపాదించుకునే వారు. కొత్త నిబంధనలో, జాలరులు ఉపయోగిస్తారు చేపలు పట్టడానికి పెద్ద వలలు ఉపయోగించే వారు. వీరిని "పల్లె కారులు" అని కూడా అంటారు.

  • పేతురు, ఇతర అపోస్తలులు జాలరులుగా పనిచేసుకుంటూ ఉంటే యేసు పిలిచాడు.
  • ఎందుకంటే ఇశ్రాయేలు ప్రాంతం సరస్సు, నదులు ఉన్న ప్రాంతం గనక జాలరులు, చేపల గురించి బైబిల్లో అనేక ప్రస్తావనలు ఉన్నాయి.
  • ఈ పదాన్ని ఇలా అనువదించ వచ్చు. "చేపలు పట్టే మనుషులు” లేక “చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి సంపాదించుకునే వారు.”

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1728, H1771, H2271, G231, G1903