te_tw/bible/other/fire.md

2.4 KiB

మంట, మంటలు, అగ్నికణాలు, నిప్పు పళ్ళాలు, చలి కాగే నెగడులు, నిప్పుకుండ, నిప్పుకుండలు

నిర్వచనం:

మంట అంటే వేడిమి, వెలుగు, అగ్ని జ్వాలలు, దేన్నైనా తగల బెట్టడానికి.

  • కట్టెలు తగలబెట్టిడితే బూడిదగా మారిపోతుంది.
  • "మంట" ను అలంకారికంగా ఉపయోగిస్తారు. సాధారణంగా తీర్పు లేక పవిత్ర పరచడాన్ని సూచించడానికి.
  • అవిశ్వాసుల అంతిమ తీర్పు నరకాగ్ని.
  • మంటను బంగారం, ఇతర లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. బైబిల్లో, ఈ ప్రక్రియను దేవుడు తన ప్రజలను వారి జీవితాల్లో సంభవించే కష్టాలను ఉపయోగించి వారిని శుద్ధి చేయడాన్ని సూచించడానికి వాడతారు.
  • "అగ్నితో బాప్తిసం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "హింసలు అనుభవించడం ద్వారా శుద్ధి చెయ్యడం."

(చూడండి: శుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H215, H217, H398, H784, H800, H801, H1197, H1200, H1513, H2734, H3341, H3857, H4071, H4168, H5135, H6315, H8316, G439, G440, G1067, G2741, G4442, G4443, G4447, G4448, G4451, G5394, G5457