te_tw/bible/other/fig.md

2.4 KiB

అంజూరు, అంజూరు పండ్లు

నిర్వచనం:

అంజూరం చిన్న, మెత్తని, తియ్యని పండు. చక్కగా పండిన పండు గోధుమ రంగు, పసుపు, లేక ఊదా రంగు మొదలైన అనేక రంగులతో నిగనిగలాడుతూ ఉంటుంది.

  • అంజూరు చెట్లు 6 మీటర్లు పొడవు పెరిగి పెద్ద ఆకులతో ఆహ్లాదకరమైన నీడనిస్తుంది. పండు 3-5 సెంటిమీటర్లు పొడవు ఉంటాయి.
  • ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు అంజూరు చెట్ల ఆకులతో చేసిన గుడ్డ తమను కప్పుకోవడానికి ఉపయోగించారు.
  • అంజూరు పండ్లు పచ్చిగా, ఉడకబెట్టి, లేక ఎండబెట్టి తింటారు. ప్రజలు పడ్లను చిన్న ముక్కలుగా తురిమి ముద్ద గా చేసి దాచుకుంటారు.
  • బైబిల్ కాలాల్లో, అంజూరు పండ్లు ప్రాముఖ్యమైన ఆహారం, ఆదాయ మార్గం.
  • అంజూరు పండ్లను బైబిల్లో సౌభాగ్య సూచనగా తరచుగా ప్రస్తావించారు.
  • అనేక సమయాల్లో యేసు అంజూరు చెట్లను తన శిష్యులు ఆత్మ సంబంధమైన సత్యాలు బోధించడానికి ఉపయోగించాడు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810