2.3 KiB
2.3 KiB
పండుగ, పండుగలు
నిర్వచనం:
సాధారణంగా, పండుగ అంటే ప్రజలంతా సమాజంగా జరుపుకునే ఉత్సవం.
- "పండుగ." పాత నిబంధనలో అక్షరాలా దీని అర్థం "నియమించ బడిన సమయం."
- పండుగలు ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా నియమించ బడిన సమయాలు, లేక దేవుడు పాటించమని అజ్ఞాపించిన కాలాలు.
- కొన్ని ఇంగ్లీషు అనువాదాల్లో పండుగ బదులు "ఉత్సవం" అనే మాట ఉపయోగిస్తారు. ఎందుకంటే భారీ ఎత్తున భోజనాలతో కలిపి సంబరంs చేసుకుంటారు.
- ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం జరుపుకునే అనేక ముఖ్య పండుగలు ఉన్నాయి:
- పస్కా
- పొంగని రొట్టెల పండుగ
- ప్రథమ ఫలాల పండగ
- వారాల పండుగ (పెంతెకోస్తు)
- బాకాల పండుగ
- ప్రాయశ్చిత్త దినం
- పర్ణశాలల పండగ
- ఉద్దేశం of ఈ పండుగల ఉద్దేశం దేవునికి కృతఙ్ఞతలు తెలిపి అయన తన ప్రజలను రక్షించి, పోషించడంలో చేసిన అద్భుత కార్యాలను తలపోసుకోవడం.
(చూడండి: ఉత్సవం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1974, H2166, H2282, H2287, H6213, H4150, G1456, G1858, G1859