te_tw/bible/other/famine.md

2.0 KiB

కరువు, కరువుs

నిర్వచనం:

"కరువు" అంటే దేశం, లేక ప్రాంతం అంతటా తీవ్రమైన ఆహారం కొరత. సాధారణంగా వర్షం లేక పోవడం వలన.

  • వర్షాభావం, పైరుకు సోకే వ్యాధులు, లేక కీటకాలు వంటి సహజమైన కారణాల మూలంగా ఆహారం కొరత ఏర్పడడం.
  • ఆహారం కొరత శత్రువులు పంటలు నాశనం చెయ్యడం వల్ల కూడా సంభవించ వచ్చు.
  • బైబిల్లో, దేవుడు తరచుగా కరువును ఉపయోగించి జాతులు తనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారిని శిక్షిస్తాడు.
  • ఆమోసు 8:11లో "కరువు" ను అలంకారికంగా ఉపయోగించారు. దేవుడు తన ప్రజలతో మాట్లాడక పోవడం ద్వారా వారిని శిక్షించడం. దీన్ని ఇలా అనువదించ వచ్చు. "కరువు" మీ భాషలో "ఆహారం లేమి” లేక “తీవ్రమైన కొరత" అనే అర్థం ఇచ్చే మాట వాడాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3720, H7458, H7459, G3042