te_tw/bible/other/drunk.md

2.1 KiB

మత్తెక్కిన, తాగుబోతు

వాస్తవాలు:

"మత్తెక్కిన" అంటే to ఏదైనా మత్తు పానీయం ఎక్కువగా తాగి పూర్తిగా మైకంలోకి వెళ్ళడం.

  • "తాగుబోతు" అంటే బాగా మత్తెక్కిన మనిషి. ఈ పదం మద్యానికి బానిస అయిన వ్యక్తిని సూచిస్తుంది.
  • బైబిల్ విశ్వాసులు మద్యపానం తో మత్తెక్కి ఉండరాదని చెబుతున్నది. అయితే వారు దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి.
  • బైబిల్ తాగుబోతు తనం ఒక వ్యక్తిని అన్ని పాపాలకు ప్రేరేపిస్తూ ఉంటుంది అని బోధిస్తున్నది.
  • దీన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు "మత్తెక్కిన" "కైపు” లేక “తాగి తూలుతున్న” లేక “ఎక్కువ మద్యపానంతో నిండిన” లేక “పులియబెట్టిన సారాయితో నిండిపోయిన."

(చూడండి: ద్రాక్షారసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5433, H5435, H7301, H7302, H7910, H7937, H7941, H7943, H8354, H8358, G3178, G3182, G3183, G3184, G3630, G3632