te_tw/bible/other/drinkoffering.md

2.4 KiB

పానార్పణం

నిర్వచనం:

దేవునికి పానార్పణం బలి అర్పణగా బలిపీఠంపై ద్రాక్షారసం ఒలకబోయాలి. ఇది తరచుగా దహన బలి, నైవేద్యంతో కలిపి అర్పించాలి.

  • పౌలు తన జీవం పానార్పణంగా సమర్పించబడుతున్నదని చెప్పాడు. అంటే అతడు సంపూర్ణంగా దేవుని సేవకు ప్రతిష్టించుకుంటున్నానని, తాను బాధల పాలు అవుతానని, మరణం వస్తుందని తెలిసినా ప్రజలకు యేసును గురించి చెప్పాలని అంటున్నాడు.
  • యేసు మరణం సిలువపై అంతిమ పానార్పణంగా, తన రక్తం సిలువపై మన పాపాలకోసం చిందించాడు.

అనువాదం సలహాలు:

  • అనువదించడంలో మరొక పధ్ధతి "ద్రాక్షారసం అర్పించడం."
  • పౌలు అతడు తాను "అర్పణగా పోయబడుతున్నాను" అనే మాటను ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. " బోధ దేవుని సందేశం మనుషులకుచెప్పడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఎలానంటే బలిపీఠంపై ద్రాక్షారసం పారబోసినట్టు."

(చూడండి: దహన బలి, నైవేద్యం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5257, H5261, H5262