1.6 KiB
1.6 KiB
విడాకులు
నిర్వచనం:
విడాకులు అనేది వివాహాన్ని అంతం చెయ్యడానికి ఉన్న చట్ట పరమైన క్రియ. "విడాకులు ఇవ్వడం" అంటే ఒక పథకం ప్రకారం చట్ట పరంగా ఒకరు భార్య/భర్త తో వివాహబంధం తెగతెంపులు చేసుకోవడం.
- అక్షరార్థంగా "విడాకులు" అంటే "పంపించి వేయడం” లేక “పథకం ప్రకారం వేరు కావడం." ఇతర భాషల్లో విడాకులు అనే మాటను వ్యక్త పరచడానికి పదాలు ఉండవచ్చు.
- "విడాకుల పత్రాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వివాహం తెగతెంపులు అయిందని సూచించే కాగితాలు."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1644, H3748, H5493, H7971, G630, G647, G863