2.1 KiB
2.1 KiB
దిగమింగు, మింగి వేయు, మింగి వేసిన, దిగమింగుట
నిర్వచనం:
"దిగమింగు" అంటే క్రూరమైన రీతిలో తినివేయు లేక దహించు అని అర్థం.
- దీన్ని అలంకారికంగా వాడుతూ పౌలు విశ్వాసులను ఒకరినొకరు దిగమింగి వేసుకోవద్దని హెచ్చరించాడు. దిగమింగు అంటే వేరొక అర్థం మాటలతో చేతలతో పరస్పరం దాడి చేసుకుని హాని చేసుకోవద్దని చెప్పాడు. (గలతి 5:15).
- అలంకారికంగా రీతిలో "దిగమింగు" అనే దాన్ని తరచుగా ఒక అర్థంలో ఉపయోగిస్తారు. "పూర్తిగా నాశనం" చెయ్యడం. జాతులు ఒకదానినొకటి దిగమింగడం అంటే నగరాలను మనుషులను ధ్వంసం చెయ్యడం.
- ఈ పదాన్ని ఇలా అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్తిగా దహించు” లేక “సంపూర్ణంగా నాశనం."
బైబిల్ రిఫరెన్సులు:
- 1 పేతురు 05:8-9
- ఆమోసు 01:9-10
- నిర్గమ 24:16-18
- యెహెజ్కేలు 16:20-22
- లూకా 15:28-30
- మత్తయి 23:13-15
- కీర్తనలు 021:9-10
పదం సమాచారం:
- Strong's: H398, H399, H400, H402, H1104, H1105, H3216, H3615, H3857, H3898, H7462, H7602, G2068, G2666, G2719, G5315