te_tw/bible/other/cutoff.md

3.0 KiB

నరికి వేయు, నరికి వేసిన, నరకుట

నిర్వచనం:

"నరికి వేయు" అంటే పక్కన పెట్టడం, బహిష్కరించడం, లేక ముఖ్య సమూహం నుండి బహిష్కరణ. పాపం కోసం దైవ తీర్పు మూలంగా శిక్ష.

  • పాత నిబంధనలో, దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం మూలంగా దేవుని ప్రజలు అయన సన్నిధానం నుండి వేరైపోతారు.
  • దేవుడు చెప్పాడు. ఇస్రయేలేతర జాతుల వారిని అయన "నరికి వేస్తాడని" or నాశనంచేస్తాడని. ఎందుకంటే వారు ఆయన్ను ఆరాధించలేదు, లోబడలేదు. వారు ఇశ్రాయేలు శత్రువులు.
  • "నరికి వేయు" అనే మాటను దేవుడు ఒక నదిని ప్రవహించకుండా చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • "నరికి వేయబడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బహిష్కరణకు గురి కావడం” లేక “పంపివేయ బడడం” లేక “వేరు చేయడం” లేక “హతం కావడం” లేక “నాశనం చేశారు."
  • సందర్భాన్ని బట్టి, "నరికి వేయు" ఇలా అనువదించ వచ్చు, "నాశనంచేయు” లేక “పంపించి వేయు” లేక “వేరు చేయు” లేక “నాశనం."
  • ప్రవహించే నీరు సందర్భంలో నరికి వేయు, అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆగి పోవు” లేక “ప్రవాహించ కుండా చేయు” లేక “విభజించు."
  • ఈ మాట అక్షరార్థం కత్తితో వికృతంగా చేసివెయ్యడం అనే దాని నుండి ఈ పదాన్ని అలంకారికంగా వాడడం తేడా చూపించాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1214, H1219, H1438, H1468, H1494, H1504, H1629, H1820, H1824, H1826, H2498, H2686, H3582, H3772, H5243, H5352, H6202, H6789, H6990, H7082, H7088, H7096, H7112, H7113, G609, G851, G1581, G2407, G5257