te_tw/bible/other/clothed.md

3.3 KiB

వస్త్రం, వస్త్రాలు తొడిగిన, వస్త్రాలు, బట్టలు, బట్టలు లేకుండా

నిర్వచనం:

దీన్నిఅలంకారికంగా ఉపయోగించినప్పుడు బైబిల్లో, "వస్త్రం ధరించిన" అంటే దేన్నైనా కలిగి ఉండడం అని అర్థం వస్తుంది. దేన్నైనా అంటే ధరించుకోవడం అంటే కొన్ని గుణ లక్షణాలు కలిగి ఉండడం.

  • అదే విధంగా నీ శరీరంపై అందరికీ బాహాటంగా కనిపించే విధంగా కొన్ని గుణ లక్షణాలు ఇతరులు చక్కగా చూసేలా ఉంటే వాటిని నీవు "ధరించుకున్నట్టు." "నిన్ను నీవు దయ అనే వస్త్రంతో కప్పుకోవడం" అంటే నీ గుణ లక్షణాలు దయపూరితమైనవిగా ప్రతి ఒక్కరూ తేలికగా చూడ గలుగుతున్నారు.
  • "పైనుండి శక్తిని వస్త్రంగా ధరించడం" అంటే నీకు దేవుడు శక్తినివ్వడం.
  • ఈ పదాన్ని ప్రతికూలంగా కూడా ఉపయోగిస్తారు. "సిగ్గును వస్త్రంగా కప్పుకోవడం. లేక “భీతిని వస్త్రంగా ధరించడం."

అనువాదం సలహాలు:

  • వీలైతే, దీన్ని అక్షరార్థంగా భాషాలంకారంగా, "వస్త్రం ధరించుకో" అని ఉంచడం మంచిది. దీన్ని అనువదించడంలో మరొక పధ్ధతి బట్టలు వేసుకోవడం.
  • అది సరైన అర్థం ఇవ్వకపోతే, ధరించడం అనేదాన్ని చెప్పడానికి ఇతర పద్ధతులు "వస్త్రం తోడుక్కోవడం" "ప్రదర్శించిన” లేక “వెల్లడి చేసిన” లేక “నిండిపోయిన” లేక “అలాటి లక్షణాలు గల."
  • ఈ పదం "వస్త్రం ధరించుకో" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిన్ను నీవు కప్పుకో” లేక “బయటికి కనిపించేలా ప్రవర్తించు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H899, H1545, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4346, H4374, H5497, H8008, H8071, H8516, G294, G1463, G1562, G1737, G1742, G1746, G1902, G2066, G2439, G2440, G3608, G4016, G4470, G4616, G4683, G4749, G5509, G6005