te_tw/bible/other/bridegroom.md

1.9 KiB

పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకులు

నిర్వచనం:

వివాహం కార్యక్రమంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురును వివాహం చేసుకుంటాడు.

  • బైబిల్ కాలాల్లో యూదు సంస్కృతిలో ఈ తంతుకు కేంద్ర బిందువు పెళ్లి కొడుకు తన పెళ్లి కూతురు కోసం రావడం.
  • బైబిల్లో, యేసును "పెళ్లి కొడుకు"అని అలంకారికంగా పిలిచారు. అయన ఒక రోజు తన "పెళ్లి కూతురు"అయిన సంఘం కోసం వస్తాడు.
  • యేసు తన శిష్యులను పెళ్లి కొడుకు స్నేహితులుగా పోల్చాడు. పెళ్లి కొడుకు వారితో ఉన్నంత వరకు వారు సంతోషంగా ఉంటారు. అయితే అయన వెళ్ళిపోయినప్పుడు విచారంలో మునిగి పోతారు.

(చూడండి: పెళ్లి కూతురు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2860, G3566