te_tw/bible/other/blotout.md

2.6 KiB

తుడిచి పెట్టు, తుడిచి పెట్టిన, అంతు చూడడం, సమూల నాశనం, పూర్తిగా తుడిచి వేయు, చెరిపి వేయు

నిర్వచనం:

పదాలు "తుడిచి పెట్టు” “సమూల నాశనం "అనే మాటలు పూర్తిగా లేకుండా పోవడం, లేక నాశనం, దేన్నైనా, ఎవరినైనా పూర్తిగా ధ్వంసం చేయడాన్ని సూచిస్తాయి.

  • ఈ మాటలను సకరాత్మకంగా కూడా ఉపయోగిస్తారు. దేవుడు మన పాపాలను క్షమించి వాటిని ఇక గుర్తు చేసుకోకుండా వాటిని "తుడిచి పెట్టి వేస్తాడు."
  • దీన్ని తరచుగా నకారాత్మక రీతిలో ఉపయోగిస్తారు. దేవుడు ఒక ప్రజను వారి పాపం మూలంగా "తుడిచి పెట్టివేస్తాడు” లేక “సమూల నాశనం చేస్తాడు."
  • బైబిల్ ఒక వ్యక్తి పేరును దేవుని జీవ గ్రంథంలోనుంచి "తుడిచి పెట్టిన” లేక “చెరిపి వేసిన "సంగతిని మాట్లాడుతున్నది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వదిలించుకొను” లేక “తొలగించు” లేక “పూర్తిగా నాశనం చేయు” లేక “పూర్తిగా తొలగించు."
  • ఎవరి పేరు అయినా జీవ గ్రంథంలో నుండి తొలగించడం అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నుండి తొలగించు” లేక “చెరిపి వేయు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3971, H4229, G631, G1591, G1813