te_tw/bible/other/biblicaltimemonth.md

2.4 KiB
Raw Permalink Blame History

నెల, నెలలు, నెలవారీ

నిర్వచనం:

"నెల" అనేది ఒక కాల పరిమితి. సుమారు నలుగు వారాలు ఉంటాయి. నెలలో రోజుల సంఖ్య సౌరమానం, చాంద్రమానం వాడకాన్ని బట్టి మారుతుంది.

  • చాంద్రమానం కాలెండర్లో నెల నిడివి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం అంటే సుమారు 29 రోజులు ఉంటుంది. ఇందులో సంవత్సరానికి 12 లేక 13 నెలలు ఉంటాయి. సంవత్సరం 12 లేక 13 నెలలు ఉన్నప్పటికీ, మొదటి నెలకు ఒకే పేరు ఉంటుంది, అది వివిధ ఋతువులు వివిధ కాలాలు ఉన్నదైనా.
  • "అమావాస్య"లేక చంద్రుని ఆరంభ కళ. ఇది నెల పొడుపు. చాంద్రమాన కాలెండర్ లో మొదటి నెల.
  • నెలలను బైబిల్లో ఇశ్రాయేలీయులు చాంద్రమానం కాలెండర్ ప్రకారం ఉపయోగిస్తారు.

ఆధునిక యూదులు ఇప్పటికీ మతపరమైన కాలెండర్ వాడతారు.

  • ఆధునిక సౌరమాన కాలెండర్ లో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలం ప్రకారం లెక్కిస్తారు. (సుమారు 365 రోజులు). సంవత్సరం అనేది ఎప్పుడూ 12 నెలలే. ప్రతి నెల నిడివి 28నుచి 31 రోజులు ఉంటుంది.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2320, H3391, H3393, G3376