te_tw/bible/other/barren.md

1.8 KiB

గొడ్రాలు, నిస్సారమైన నేల

నిర్వచనం:

"గొడ్రాలు" గా ఉండడం అంటే పిల్లలు లేకుండా చెట్ల విషయంలోనైతే ఫలాలు లేకుండా అని అర్థం.

  • నేల లేక దేశం ఎండినదైతే అక్కడ మొక్కలు మొలవవు.
  • ఒక స్త్రీ గొడ్రాలు అయితే ఆమె శారీరికంగా పిల్లలను కనడానికి పనికి రాదు.

అనువాదం సలహాలు:

  • " నిస్సారమైన " అనే పదాన్ని దేశాన్ని, లేక భూమిని సూచించడానికి ఉపయోగిస్తారు. దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సారవంతం కాని” లేక “ఫలభరితం కాని” లేక “మొక్కలు మొలవని."
  • ఇది గొడ్రాలైన స్త్రీ విషయంలో వాడితే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంతానం లేని” లేక “పిల్లలను కనలేని” లేక “పిల్లలను గర్భం ధరించే సామర్థ్యం లేని."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4420, H6115, H6135, H6723, H7909, H7921, G692, G4723