te_tw/bible/other/ax.md

2.1 KiB

గొడ్డలి, గొడ్డళ్ళు

నిర్వచనం:

గొడ్డలి అంటే చెట్లు, లేక కట్టె నరికే పరికరం.

  • గొడ్డలి అంటే సాధారణంగా పొడవైన కొయ్యతో చేసిన కాడకి పెద్ద లోహపు అలుగు లేక బ్లేడ్ అమర్చి ఉన్న పరికరం.
  • మీ సంస్కృతిలో గొడ్డలిని పోలిన పరికరం ఉంటే, "గొడ్డలి"ని తర్జుమా చెయ్యడం కోసం ఈ పరికరం పేరు ఉపయోగించవచ్చు.
  • ఈ పదాన్నిఅనువదించే ఇతర పద్ధతులు "చెట్టు-నరికే పరికరం” లేక “అలుగు అమర్చిన కొయ్యతో చేసిన పరికరం.” లేక “పొడవాటి పిడితో ఉన్న కట్టెతో నరికే పరికరం."
  • ఒక పాత నిబంధన సంఘటనలో గొడ్డలి అలుగు ఊడి నదిలో పడిపోయింది. కాబట్టి కొయ్యతో చేసిన హేండిల్ చివర అలుగు అమర్చి ఉంది, అది ఎప్పుడైనా వదులుగా అయి జారిపోయే అర్థం ఇచ్చేలా మీరు తర్జుమా చేసే పదం ఉండాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1631, H4621, H7134, G513