te_tw/bible/other/archer.md

1.4 KiB

విలుకాడు, విలుకాళ్ళు

నిర్వచనం:

ఈ పదం "విలుకాడు"అనే మాటను విల్లంబులను ఆయుధంగా ఉపయోగించడంలో నేర్పు కలిగిన మనిషిని సూచించడానికి ఉపయోగిస్తారు.

  • బైబిల్లో, విలుకాడు సాధారణంగా ఒక సైనికుడు. అతడు విల్లంబులతో పోరాటం జరుపుతాడు.
  • విలుకాళ్ళు ప్రాముఖ్యంగా ఆష్షురు సైనిక బలంలో ముఖ్య భాగం.
  • కొన్ని భాషలలో ఈ పదానికి ప్రత్యేకమైన పేరు ఉండవచ్చు.

(చూడండి: అస్సిరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1167, H1869, H2671, H2686, H3384, H7198, H7199, H7228