te_tw/bible/other/anguish.md

1.6 KiB

యాతన

నిర్వచనం:

ఈ పదం "యాతన" అనే దాన్ని తీవ్రమైన నొప్పి లేక వేదన తెలియజేయడానికి వాడతారు.

  • యాతన అంటే శారీరిక, మానసిక బాధ లేక నొప్పి కావచ్చు.
  • తరచుగా గొప్ప యాతనలో ఉన్నవారు దాన్ని తమ ముఖ కవళికల్లో, ప్రవర్తనలో తెలియజేస్తారు.
  • ఉదాహరణకు, ఒక వ్యక్తి తీవ్రమైన నొప్పి లేక యాతనలో ఉంటే అతడు తన పళ్ళు బిగించి కేక పెట్టవచ్చు.
  • ఈ పదం "వేదన"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "మానసిక క్షోభ” లేక “లోతైన విచారం” లేక “తీవ్రమైన నొప్పి."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2342, H2479, H3708, H4164, H4689, H4691, H5100, H6695, H6862, H6869, H7267, H7581, G928, G3600, G4928